వృద్ధుడు మృతి | Man killed | Sakshi
Sakshi News home page

వృద్ధుడు మృతి

Published Sat, Nov 26 2016 12:37 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man killed

 కదిరి టౌన్ : నార్పలకు చెందిన శ్రీనివాసులు (60) కదిరిలో ఉన్న తన కుమార్తెను చూసుందుకు వెళ్లి శుక్రవారం ఉదయం ఉన్నపళంగా కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement