అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
వాకాడు : అనునాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. మండలంలోని తూపిలిపాళెం బీచ్ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Published Mon, Oct 3 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM