తిరుపతి:
తిరుపతి పద్మావతి యూనిర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ కూతురు అదృశ్యమైన సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు వైద్య కళాశాల వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో స్విమ్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
వైద్య విద్యార్థిని అదృశ్యం
Published Sun, Feb 19 2017 5:30 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement