'ఆయన భాష, వేషాలు...బాబును మెప్పించటానికే' | Meruga nagarjuna slams ravela kishore over ys jagan deeksha | Sakshi
Sakshi News home page

'ఆయన భాష, వేషాలు...బాబును మెప్పించటానికే'

Published Fri, Sep 25 2015 2:54 PM | Last Updated on Sat, Jul 28 2018 2:46 PM

'ఆయన భాష, వేషాలు...బాబును మెప్పించటానికే' - Sakshi

'ఆయన భాష, వేషాలు...బాబును మెప్పించటానికే'

గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్ష గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి రావెల కిషోర్కు లేదని ఆ పార్టీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రావెల భాష, వేషాలు చంద్రబాబును మెప్పించడానికే తప్ప... ప్రజలకు ఉపయోగం లేదన్నారు.దీక్ష అంటే అర్థం తెలియకుండానే జగన్ చేసేది దొంగ దీక్ష అనటం సిగ్గుచేటు అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులకు రావాల్సిన నిధులను మంత్రి రావెల పక్కదారి పట్టిస్తున్నారని, అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టిస్తే జనం సహించరని ఆయన ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement