రేపు మంత్రి కామినేని రాక | minister kamineni srinivas came to anantapur 23rd | Sakshi
Sakshi News home page

రేపు మంత్రి కామినేని రాక

Published Wed, Jun 21 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

minister kamineni srinivas came to anantapur 23rd

అనంతపురం అర్బన్‌ : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈ నెల 23న జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 9.45 గంటలకు హిందూపురం చేరుకుని ఎంసీహెచ్‌ భవనం ప్రారంభిస్తారు. అనంతరం ధర్మవరంలోని ముదిగుబ్బ మండలం మొలకవేములకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుని పీహెచ్‌సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు తాడిమర్రికి చేరుకుని మండలం కేంద్రంలో పీహెచ్‌జీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగుళూరుకి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement