మైనర్ బాలిక అదృశ్యం
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని బడేసాబ్ వీధికి చెందిన జ్యోతి అనే మైనర్ బాలిక ఈ నెల 20 నుంచి కనిపించలేదని తండ్రి దుర్గన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాకలి శీనా, రమణలపై అనుమానం ఉందని అందులో ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని, బాలిక కోసం గాలిస్తున్నారు.