జమ్మికుంటలో ఎమ్మార్పీఎస్ ఆందోళన | mrps supporters protest at jammikunta railway station | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో ఎమ్మార్పీఎస్ ఆందోళన

Published Fri, Aug 5 2016 11:40 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

mrps supporters protest at jammikunta railway station

కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్లో వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఆగి ఉన్న సింగరేణి ప్యాసింజర్ రైలును వారు నిలిపివేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భారీగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement