శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం | musium starts in shivalinga mandiram | Sakshi
Sakshi News home page

శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం

Published Sat, Jan 21 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం

శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి సమీపంలో నిర్మించిన శివలింగ మందిరం అంతర భాగంలో రతన్‌దాదా ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వెచ్చించి ఏర్పాటు చేసిన మ్యూజియంను శనివారం ప్రారంభించారు. ప్రశాంతి గ్రామంలో నిర్మించిన 75 అడుగుల ఎత్తైన శివలింగ మందిరంలోని ఈ మ్యూజియం చూపరులను ఆకట్టుకుంటోంది. స్వర్గంలో దేవతలు కొలువుదీరిన విధంగా బొమ్మల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. శివలింగం, శ్రీరామ పట్టాభిషేకం, వేదాల పఠనం, శ్రీకృష్ణుడు గోపికలతో విహరిస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement