ఉస్మానియా అధ్యాపకునికి జాతీయ అవార్డు | national award for osmania lecturer | Sakshi
Sakshi News home page

ఉస్మానియా అధ్యాపకునికి జాతీయ అవార్డు

Published Wed, Feb 1 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

national award for osmania lecturer

కర్నూలు సిటీ: ఉస్మానియా కాలేజీలో హిందీ అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్‌ షేక్‌ సలీంబాషాకు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం జీవిత సాఫల్య జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు మంగళవారం ఆ కాలేజీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంఘిక, ఆర్థిక సంస్థ గత నెల 28వ తేదీన బెంగళూరులో అవార్డు  ప్రదానం చేసిందన్నారు. అభినందన కార్యక్రమంలో ఆ కాలేజీ కరస్పాండెంట్‌ అజ్రాజావెద్, ప్రిన్సిపాల్‌ డా.సిలార్‌ మహ్మద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement