సిద్దవటం: మండలం కేంద్రమైన సిద్దవటం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొరకాల సాగర్, జి.వెంకటేష్ అనే విధ్యార్థులు జాతీయ స్థాయి నెల్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రెడ్డెయ్య తెలిపారు. స్థానిక జెడ్పీహైస్కూల్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన విజయవాడ లోని ఇందిరాగాంధి స్టేడియంలో జరిగిన ¯ð ట్‌బాల్ సెలక్షన్‌లో వారు ఆంద్రప్రదేశ్ టీమ్ తరపున జాతీయ స్థాయి నెట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారన్నారు.
జాతీయ నెట్ బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
Published Fri, Oct 14 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement