విరులకు లేవు పరిమితులంటూ...
‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతను ఈ చామంతికి వర్తింపజేస్తూ.. ‘కుదురు కొంచెం.. విరులు ఘనం’ అని మార్చుకోవచ్చు. సాధారణంగా ఒక చామంతి మొక్కకు ఎక్కువ అనుకుంటే 50 వరకూ పూలు పూస్తాయి. రాయవరంలో పెంకే రాజు ఇంటి వద్ద ఉన్న
Published Sun, Jan 1 2017 9:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM