‘ఆలు’ టైం రికార్డ్‌ | potato very big | Sakshi
Sakshi News home page

‘ఆలు’ టైం రికార్డ్‌

Published Tue, Apr 4 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

potato very big

  • 820 గ్రాముల బంగాళాదుంప
  • సాధారణంగా ఒక ఆలుగడ్డ 200 నుంచి 400 గ్రాముల బరువు ఉంటుంది. అయితే మంగళవారం రాయవరంలోని పేకేటి వెంకటేశ్వరరావు హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చిన బంగాళాదుంపల్లో ఓ దుంప ఏకంగా 820 గ్రాముల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది.  
    – రాయవరం 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement