రాయవరం హైస్కూల్‌లో ప్రేమోన్మాది నిర్వాకం | Lover Suicide Attempt In East Godavari | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి తాళి కట్టేందుకు ప్రేమోన్మాది యత్నం

Published Mon, Dec 21 2020 5:41 PM | Last Updated on Mon, Dec 21 2020 10:20 PM

Lover Suicide Attempt In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: విద్యార్థినికి ఓ ప్రేమోన్మాది తాళి కట్టేందుకు ప్రయత్నించిన ఘటన జిల్లాలోని మండపేట నియోజకవర్గం రాయవరం హైస్కూల్‌లో చోటు చేసుకుంది. శివారెడ్డి అనే యువకుడు విద్యార్థినికి తాళ్లికట్టేందుకు ప్రయత్నించగా, పాఠశాల సిబ్బంది గ్రహించడంతో ఆ యువకుడు పరుగులు తీశాడు. అక్కడ నుంచి అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన విద్యార్థిని ఇంటిముందుకెళ్లిన శివారెడ్డి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన ఆ యువకుడు రాయవరం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement