టీడీపీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా కిషన్‌ | New ST Cell District president Kishan | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా కిషన్‌

Published Fri, Jul 29 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

టీడీపీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడి గా అంగోతు కిషన్‌నాయక్‌ను నియమిం చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.

 
వరంగల్‌ : టీడీపీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడి గా అంగోతు కిషన్‌నాయక్‌ను నియమిం చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.  56 మందితో కార్యవర్గం ఏర్పా టు చే సినట్లు తెలిపారు. మహబూబాబాద్‌ మండలం వేమునూరు గ్రామ మాజీ సర్పంచ్‌ కిషన్‌నాయక్‌ అధ్యక్షుడిగా, ప్రధా న కార్యదర్శులుగా భూక్య సమ్మయ్యనాయక్‌, మోహన్‌నాయక్‌, ఉపాధ్యక్షులుగా బానోతు దర్జీనాయక్, గుగులోతు కనకరాజు,భూక్య వెంకన్న, మంగ్యానాయక్‌, పోరిక బదర్‌జీ, గుగులోతు సారయ్య, బానోత్‌ నర్సింహనాయక్‌, ప్రచార కార్యదర్శులుగా దారావత్‌ వీరన్న, అంగోతు బిక్షపతి, బానోత్‌ వీర్యానాయక్, అధికార ప్ర తినిధులుగా బానోతు రవీందర్, శ్యాం లాల్‌నాయక్, కోశాధికారిగా బాదవత్‌ రాజేశ్వరిలను నియమించినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement