13న సీనియర్‌ ఉమన్‌ హాకీ ఎంపికలు | On 13 Senior Woman hockey options | Sakshi
Sakshi News home page

13న సీనియర్‌ ఉమన్‌ హాకీ ఎంపికలు

Published Fri, Nov 11 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

On 13 Senior Woman hockey options

కడప స్పోర్ట్స్‌: నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి సీనియర్‌ విభాగం మహిళల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌. సుభాన్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు నంద్యాలలో నిర్వహించే అంతర్‌ జిల్లాల సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement