16న జిల్లా స్థాయి యోగా పోటీలు | On 16 district-level yoga competition | Sakshi
Sakshi News home page

16న జిల్లా స్థాయి యోగా పోటీలు

Published Mon, Sep 12 2016 5:56 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

On 16 district-level yoga competition

చేగుంట: అండర్‌ 19 జిల్లాస్థాయి యోగా పోటీలను ఈనెల 16న చేగుంటలో నిర్వహించనున్నట్లు స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ యోగా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి స్టేట్‌ అబ్జర్వర్ ‌సురేందర్‌ సింగ్‌ జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నం గణేశ్‌ రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు 10వ తరగతి మెమో జీరాక్స్‌ ప్రతిని తీసుకు రావాలన్నారు. చేగుంట శ్రీకృష్ణవేణి పాఠశాలలో 16న ఉదయం 10 గంటల నుండి సాంత్రం వరకు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు సకాలంలో క్రీడాకారులు హాజరు కావాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement