బైక్‌ను ఢీకొట్టిన బస్- ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన బస్- ఒకరి మృతి

May 5 2016 7:49 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నర్సంపేట్ రోడ్డు ధర్మారం దగ్గర గురువారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నర్సంపేట్ రోడ్డు ధర్మారం దగ్గర గురువారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళుతుండగా నర్సంపేట రోడ్డు ధర్మారం దగ్గరకు రాగానే.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ వీరిని ఢీ కొంది.

దీంతో బైక్ పై ఉనున్న ఇద్దరు కిందపడ్డారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement