బైక్‌పై వెళుతన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై జరిగింది.
బైక్‌పై వెళుతన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.