కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన ఎం.బాషా(27) తన ఇంట్లో మోటారు ఆన్ చేశాడు. అది పని చేయకోవటంతో మరమ్మతు చేయబోయాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
Published Tue, Aug 2 2016 3:05 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement