సిరివెల్ల మండలం కోటపాడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళి(21) అనే యువకుడు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురై మరణించాడు. ఇనుపకడ్డీలు మోసుకుంటూ వెళ్తుండగా పైన ఉన్న 11కేవీ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కరెంటు షాక్‌తో యువకుడి మృతి
Published Thu, Jul 21 2016 3:51 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement