పర్వతగిరి హైస్కూల్‌ పీఈటీ పై వేటు | Parvatagiri suspended high school pet | Sakshi
Sakshi News home page

పర్వతగిరి హైస్కూల్‌ పీఈటీ పై వేటు

Jul 29 2016 10:15 PM | Updated on Sep 4 2017 6:57 AM

మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పీఈటీ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యారణ్యపురి : మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పీఈటీ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్కూల్‌లో హెచ్‌ఎం సుభాష్, పీఈటీ ప్రేమ్‌కుమార్‌ నడు మ  కొంత కాలంగా  వివాదం నడుస్తుండగా డిప్యూటీ డీఈఓతో విచారణ జరిపించారు. ఈ మేరకు పీఈటీ ప్రేమ్‌కుమార్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎం సుభాష్‌ను గురువారం సస్పెం డ్‌ చేసిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement