సీతానగరంలో పత్రిజీ పుష్కర స్నానం | Pathriji holly bath in Seetha nagaram ghat | Sakshi
Sakshi News home page

సీతానగరంలో పత్రిజీ పుష్కర స్నానం

Published Sat, Aug 13 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

Pathriji holly bath in Seetha nagaram ghat

సీతానగరం (తాడేపల్లి రూరల్‌):  మహానాడు మానససరోవరం జ్ఞానమందిరం సభ్యులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో శనివారం సీతానగరం ఘాట్‌ వద్ద కష్ణానదిలో పుష్కరస్నానాలు చేశారు. ఈ సందర్భంగా మానస సరోవరం సభ్యులందరూ మహానాడు, సుందరయ్యనగర్, సీతానగరం తదితర ప్రాంతాలలో పుష్కరాలపై ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీతానగరం వద్ద ఘాట్‌లో పుష్కరస్నానాలు చేసి ధ్యానంలో పాల్గొన్నారు. పుష్కరస్నానాల ప్రాముఖ్యతను భక్తులకు బ్రహ్మర్షి పత్రీజీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement