కొల్లేటి పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.17.56లక్షలు
Published Sat, Sep 3 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఆకివీడు : కొల్లేటి కోటలోని పెద్దింట్లమ్మవారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈవో ఆకుల కొండలరావు పర్యవేక్షణలో సిబ్బంది ఐదు ¯ð లల హుండీని తెరిచారు. హుండీలోని డబ్బును దేవస్థానం ఇన్‌స్పెక్టర్, గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.17, 56, 975 వచ్చిందని కార్యనిర్వాహణాధికారి కొండలరావు చెప్పారు.
Advertisement
Advertisement