పక్కా ప్రణాళికతో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ | planning with inter practicals | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

Published Tue, Jan 24 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

planning with inter practicals

  • జాయింట్‌ కలెక్టర్‌–2 రాధాకృష్ణమూర్తి
  • కాకినాడ సిటీ : 
    జిల్లాలో ఇంటర్‌ పబ్లిక్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చాంబర్‌లో అధికారులతో ఈ పరీక్షలు నిర్వహణపై సమీక్షించారు. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకూ జిల్లాలో 96 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.   
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement