హైదరాబాద్: అతడు ఆమె కేసు కొత్త మలుపు తిరిగింది. రెండు నెలల కిందటే అవినాశ్ అనే యువకుడు మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీసులను ఓ అమ్మాయి ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ అమ్మాయిపైనే తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
స్నేహితుల ద్వారా అవినాశ్కు ఆ మహిళే ఫేక్ బెదిరింపు కాల్స్ చేయించిందంటూ పోలీసులు తెలిపారు. ఈ కేసులో అమ్మాయికి సహకరించిన ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. అవినాశ్ వద్ద డబ్బులు డిమాండ్ కోసమే డ్రామా ఆడిందంటూ పోలీసులు చెప్పారు.
అతడు ఆమె కేసు కొత్త మలుపు
Published Fri, Dec 25 2015 11:01 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement