18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Police seizes 18 redsandalwood logs in kadapa | Sakshi
Sakshi News home page

18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Tue, Nov 8 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

Police seizes 18 redsandalwood logs in kadapa

వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగు శివారులో మంగళవారం వేకువజామున సుమోలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు.. రోడ్డు మార్గంలో వెళ్తున్న సుమోను ఆపి తనిఖీ చేయగా 18 ఎర్రచందనం దుంగలు దొరికాయి.

పోలీసులను చూసి సుమోను ఆపి డ్రైవర్ పరారైనట్లు తెలిసింది. కాగా ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement