స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి | police vehicle over turns in speaker kodela's motorcade | Sakshi
Sakshi News home page

స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి

Published Mon, Aug 3 2015 6:24 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి - Sakshi

స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాన్వాయ్లోని పోలీసు వాహనం బోల్తాపడింది. దాంతో.. ఎస్ఐ యువరాజ్ సహా నలుగురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి.

అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఆదిగానిపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement