పదోన్నతి పొందిన ఏఎస్సైలకు పోస్టింగ్‌లు
Published Sat, Mar 25 2017 12:50 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
ఏలూరు అర్బన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి ఇటీవల ఏఎస్సైలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. పదోన్నతి పొందిన వారికి స్టేషన్‌లు కేటాయిస్తూ జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఇలా..
పేరు పనిచేస్తున్న స్టేషన్ పోస్టింగ్
పి.త్రినాథరావు కొయ్యలగూడెం ద్వారకాతిరుమల
ఎంవిఆర్ చంద్రరావు జెఆర్ గూడెం జెఆర్ గూడెం
బీవీ ప్రసాదరావు దెందులూరు డీఎస్‌బీ ఏలూరు
కె.శ్రీమన్నారాయణ చేబ్రోలు నరసాపురం
ఎ. విజయకుమార్ పెదపాడు తడికలపూడి
వైఆర్‌డీ సింగ్‌బాబు పెరవలి తణుకు ట్రాఫిక్
డి.సంజీవరావు ఉండి ఆకివీడు
కె.సాల్మన్ రాజు చేబ్రోలు ఏలూరు ట్రాఫిక్
డీకే వరంబాబు ఏలూరు దెందులూరు
కె.సూరపరాజు పెంటపాడు పెంటపాడు
ఎ.పద్మావతి yì సీఆర్‌బీ ఐటీ కోర్‌టీమ్
బి.జ్యోతిరాణి లక్కవరం లక్కవరం
ఎం.హనుమంతరావు నిడదవోలు సవిుశ్రగూడెం
జె.పాపారావు దేవరపలి్ల దేవరపల్లి
ఎం.నాగేశ్వరరావు ఏలూరు రూరల్ ఏలూరు టూటౌన్
వైడీ.కృపావరం ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్
సయ్యద్ అహ్మద్ ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్
బి.తాతారావు పెనుగొండ పెరవలి
ఎన్‌వీవీ నాగేశ్వరరావు భీమవరం గణపవరం
జేవీఎస్ సాయిబాబు నిడమర్రు అత్తిలి
జి.వీరస్వాములు టీ.పీ.గూడెం చేబ్రోలు
ఎం.పాపాయ్య పోడూరు జీలుగుమిల్లి
జీఎస్.నారాయణ భీమవరం–2 భీమవరం ట్రాఫిక్
వై.కృపాదానం భీమడోలు ద్వారకాతిరుమల
వి.వెంకటేశ్వర్లు కొవ్వూరు తణుకు
ఐ.భాస్కర్ జీలుగువిులి్ల బుట్టాయిగూడెం
కె.సాంబశివరావు పెంటపాడు టీపీగూడెం
వి.వరప్రసాద్ డీసీఆర్‌బీ ఏలూరు డీసీఆర్‌బీ ఏలూరు
ఎస్‌బీవీజీ కుమార్ భీమవరం–2 పాలకోడేరు
వి.లూముంబా జేఆర్ గూడెం జీలుగుమిల్లి
పి.కుమారస్వామి దెందులూరు దెందులూరు
ఎం.రాజ్యలక్షి్మ ఇరగవరం ఉండ్రాజవరం
సీహెచ్.రమేష్‌బాబు పాలకోడేరు తణుకు రూరల్
ఎ.శ్రీనివాసరావు ఆకివీడు మొగల్తూరు
Advertisement
Advertisement