నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ | presentations to the poor bride Thali, mettela | Sakshi
Sakshi News home page

నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ

Published Mon, Dec 5 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ

నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేటకు చెందిన నిరుపేద పేదవధువుకు జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు తరపున పుస్తె మెట్టెలను బహూకరించారు. చిన్నశంకరంపేటకు చెందిన గుదిబండ కిష్టయ్య, కమలమ్మ కుమార్తె అరుణ వివాహం ఆదివారం జరిగింది.

ఈ సందర్భంగా జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు సభ్యులు జాల రవి, సారుుబాబాలు వధువుకు పుస్తెమెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు కిష్టయ్య, యాదగిరి, శేకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement