నేటి నుంచి ప్రాథమిక టీచర్లకు శిక్షణ | Primary teachers training from today, | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రాథమిక టీచర్లకు శిక్షణ

Published Tue, Dec 6 2016 12:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Primary teachers training from today,

అనంతపురం ఎడ్యుకేషన్ : బోధనాంశాలపై జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించి, మంగ ళ వారం  నుంచి శిక్షణ చేపట్టాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్‌ అధికారి దశరథరామయ్య తెలిపారు. సోమవారం కార్యాలయంలో సెక్టోరియల్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. 6,7 తేదీల్లో అనంతపురం, గుత్తి, 8, 9 తేదీల్లో  ధర్మవరం, పెనుకొండ డివిజన్లలో ఈ సమావేశాలు నిర్వహి స్తారనాన్నరు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement