నల్లచెరువు (కదిరి) : మద్యం తాగి ఆటో నడుపుతూ నల్లచెరువు మండలం ప్యాయలవాండ్లపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన కె.పూలకుంటకు చెందిన మహబూబ్‌బాషాకు జైలు శిక్ష పడింది. నాలుగు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు.