ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి
హుజూర్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రిజర్వేషన్ సబ్‌ప్లాన్ యాక్షన్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.అక్బర్ కోరారు.
Published Sun, Jul 31 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM