పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు | PRTU membership rigstered | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

Published Thu, Jul 21 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

PRTU membership rigstered

కొండమల్లేపల్లి : పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరానికి పీఆర్‌టీయూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు మిర్యాల భరతయ్య, ప్రధాన కార్యదర్శి భూతం ముత్యాలు, కొర్ర లోక్యానాయక్, నర్సింహ్మానాయక్, చందర్, గంగాధర్, చీన్యానాయక్, పెద్దన్న, బక్కయ్య, పద్మ, శ్రీలత, మంజుల, ఉమామహేశ్వరి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement