ఎక్కడి పనులు అక్కడే..!
ఎక్కడి పనులు అక్కడే..!
Published Tue, Aug 9 2016 5:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
సాక్షి, అమరావతి: జిల్లాలో ఘాట్‌ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అనుపు ఘాట్ నిర్మాణ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్ స్తంభాలు నీళ్లు వస్తే ఏక్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉంది. పొందుగలో ఘాట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే నదిలో స్నానాలు చేసే దగ్గరే మురుగు, చెత్త వేశారు. అమరావతిలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల వద్ద 50 శాతం పనులు కూడా ప Nర్తికాని పరిస్థితి నెలకొంది. కాంక్రీట్, లైటింగ్ పనులు సాగుతున్నాయి. మొత్తం 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ ఉంది. అయితే ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో ధ్యానబుద్ద, అమరావతి ఘాట్లను కలుపకుండానే పనులు నిలిపివేశారు.
అసంపూర్తిగా పుష్కర ఘాట్ల పనులు
గడువు దాటిపోయినా సా..గుతున్న వైనం
Advertisement
Advertisement