సాధారణం కంటే అధికంగా వర్షాలు | rain fall is more than normal | Sakshi
Sakshi News home page

సాధారణం కంటే అధికంగా వర్షాలు

Published Tue, Sep 27 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

rain fall is more than normal

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఈ నెల సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. సెప్టంబర్‌ నెల సాధారణ వర్షపాతం 125.7 మీ.మీ ఉండగా ఇప్పటి వరకు 145 మిమీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సి.బెళగల్‌లో 34.6 మీమీ వర్షపాతం నమోదు అయింది. పెద్దకడుబూరులో 32.4, దేవనకొండలో 26.4, ఎమ్మిగనూరులో 21.2, కోసిగిలో 16.4, పాములపాడులో 14.8, నందవరంలో 14.2, దొర్నిపాడులో 14, ఆత్మకూరులో 12.2, ఆదోనిలో 11.6, బండిఆత్మకూరులో 11.2, కోవెలకుంట్లలో 10.2, ఆస్పరిలో 10 మీమీ ప్రకారం వర్షాలు కురిశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement