నర్సరావుపేటలో రాస్తారోకో | Rasta roco in narsaravupeta | Sakshi
Sakshi News home page

నర్సరావుపేటలో రాస్తారోకో

Published Fri, Jun 24 2016 12:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Rasta roco in narsaravupeta

మహానేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానిన ధ్వంసం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ.. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద గుంటూరు-వినుకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement