
తిరుపతిలో రెజినా సందడి
తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది.
తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది. స్థానిక తీర్థకట్టలో గురువారం ఉదయం ఆమె ఎంజీఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు గుమికూడారు.