కదిలించిన ‘సాక్షి’ ఫొటో
కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో ఓ దివ్యాంగుడిని కానిస్టేబుల్ తన చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు చేరుస్తున్న ఫొటోను గురువారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది.
Published Fri, Aug 19 2016 12:31 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM