ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష | Review on NREGA works | Sakshi
Sakshi News home page

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

Published Tue, Sep 27 2016 5:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

గుంటూరు వెస్ట్‌:  ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌పై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్‌ ఆడిట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సౌమ్య కిదాంబీ, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వరలక్ష్మి, 13 జిల్లాలకు చెందిన ప్రోగామ్‌ మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా రిసోర్స్‌ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జరిగిన ఉపాధి హామీ సోషల్‌ ఆడిట్‌పై ప్రధానంగా సమీక్షించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బీ.రామాంజనేయులు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement