మదనపల్లి(చిత్తూరు): సంకాంత్రి పండగ సందడిలో ప్రజలంతా మునిగివున్న సమయంలో దొంగలు తమ ప్రతాపం చూపించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం రాత్రి ఐదిళ్లలో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శనివారం ఇళ్లకు చేరుకున్న స్థానికులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రూ. 10 లక్షల వరకు చోరీకి గురైనట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ సందడిలో మునిగి ఉండగా..
Published Sat, Jan 16 2016 9:09 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement