గోరుకల్లు భూములకు రూ.1.55 కోట్ల పరిహారం | rs.1.55cr compensation for gorukally lands | Sakshi
Sakshi News home page

గోరుకల్లు భూములకు రూ.1.55 కోట్ల పరిహారం

Published Mon, Feb 6 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

rs.1.55cr compensation for gorukally lands

కర్నూలు(అర్బన్‌): గోరుకల్లు రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.55 కోట్ల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మొదటి విడతగా రూ.1,13,47,466, రెండవ విడతగా రూ.42,30,076 మంజూరు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement