పెద్దాసుపత్రికి రూ.3.35 కోట్లు మంజూరు | Rs.3.35cr relese for general hospital | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రికి రూ.3.35 కోట్లు మంజూరు

Published Tue, Jul 4 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

Rs.3.35cr relese for general hospital

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం రూ.3.35కోట్లు మంజూరు చేస్తూ జీవో-384  జారీ చేశారు. ఈ నిధులను ఆసుపత్రిలో సివిల్‌ పనులకు వినియోగించనున్నారు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధుల నుంచి ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement