శ్రీవారి హుండీలో రూ.4 కోట్ల విలువైన వజ్రాల బంతి | Rs 4 crore worth dimonds ball in Srivari hundi | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీలో రూ.4 కోట్ల విలువైన వజ్రాల బంతి

Published Sat, Jan 30 2016 10:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

Rs 4 crore worth dimonds ball in Srivari hundi

సాక్షి, తిరుమల: కోర్కెలు తీర్చే కొండలరాయునికి విలువైన కానుకలు హుండీ ద్వారా అందుతున్నాయి. శుక్రవారం హుండీ లెక్కింపుల్లో సుమారు ఫుట్‌బాల్ బంతి రూపంలో వజ్రాలు పొదిగిన బంగారు బంతిని గుర్తించారు.

మేలిమి రకానికి చెందిన విలువైన తెలుపు రంగులోని వజ్రాలతో కూడిన ఈ బంతి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఓ అజ్ఞాత భక్తుడు ఈ బంతితో పాటు రూ.5 లక్షల నగదు కూడా హుండీలో సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement