చలివేంద్రాల నిర్వహణకు రూ.కోటి | rs.crore of chalivendras manage | Sakshi
Sakshi News home page

చలివేంద్రాల నిర్వహణకు రూ.కోటి

Published Sat, Mar 25 2017 11:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

rs.crore of chalivendras manage

అనంతపురం అర్బన్‌ : వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ సరఫరా, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ, షెల్టర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాకు రూ.కోటి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయదగిన పనులు, చేయకూడనవి ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంచాలని, బ్యానర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement