సత్యదేవుడిని దర్శించిన ఆర్‌టీఐ కమిషనర్
Published Thu, Apr 6 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
అన్నవరం :
సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఐ) కమిషనర్ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Advertisement
Advertisement