సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం | sai ramakrishna national award | Sakshi
Sakshi News home page

సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం

Sep 6 2016 10:50 PM | Updated on Sep 4 2017 12:26 PM

సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం

సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తోటకూర సాయిరామకృష్ణ సోమవారం దిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు.

సామర్లకోట : 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తోటకూర సాయిరామకృష్ణ సోమవారం దిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన జాతీయ అవార్డు పొందడంపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మన్యం పద్మావతి, వైస్‌ చైర్మన్‌ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఉబా జాన్‌ మోజెస్, పితాని సూర్యనారాయణ, జుత్తుక సుబ్బలక్ష్మి, నేతల వెంకటలక్ష్మి, పీబీ దేవం సొసైటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసు, మండల విద్యాశాఖాధికారి పి.జాన్‌ తదితరులు అభినందనలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement