శాకంబరిదేవిగా సత్యమ్మ | sakambari festival | Sakshi
Sakshi News home page

శాకంబరిదేవిగా సత్యమ్మ

Published Thu, Jul 21 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

శాకంబరిదేవిగా సత్యమ్మ

శాకంబరిదేవిగా సత్యమ్మ

అంబారుపేట (నందిగామ రూరల్‌) :
అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ముగిశాయని, అమ్మవారిని అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన వంటలతో శుక్రవారం భారీ అన్న సమారాధన జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మన్నెం నరసింహారావు కోరారు. 
21ఎన్‌డిజిఎమ్‌02 ః శాకంబరిదేవి అలంకారంలో సత్యమ్మ అమ్మవారు 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement