అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సంఘం దీక్షకు దిగింది.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సంఘం దీక్షకు దిగింది. స్థానిక మండలపరిషత్ కార్యాలయం వద్ద సర్పంచ్ లు ఒక్క రోజు దీక్ష చేపట్టారు. జిల్లాలోని అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయాలని వారు డిమాండ్ చేశారు.