
సత్యాగ్యాంగ్ ఫైట్
పాతపాడు(బనగానపల్లె రూరల్): బనగానపల్లె నవాబు బంగ్లాలో సత్యాగ్యాంగ్ సినిమా క్లైమాక్్సఫైట్ను బుధవారం చిత్రీకరించారు. హీరో సుమన్‌తో విలన్ గొడవపడే సన్నివేశాన్ని తెరకెకి్కంచారు. దీంతో సినిమా షూటింగ్ పూరైనట్లు చిత్రయూనిట్ సభ్యులు తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు.