జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు .. ఈ నెల 12వ తేదీన పునఃప్రారంభం కానున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
12న స్కూళ్లు పునఃప్రారంభం
Published Sat, Jun 10 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు .. ఈ నెల 12వ తేదీన పునఃప్రారంభం కానున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవులు ముగియడంతో పునఃప్రారంభం అవుతున్నందున ప్రతి టీచర్ మొదటి రోజు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉర్దూ మీడియం స్కూల్స్ మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల12 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నడుస్తాయని తెలిపారు.
Advertisement
Advertisement